Mega PTM 3.1 ఆహ్వాన పత్రాల జనరేటర్ | UDISE+ PTM Invitation Tool

Mega PTM 3.1 ఆహ్వాన పత్రాల జనరేటర్

పాఠశాల Parent-Teacher Meeting (PTM) ఆహ్వాన పత్రాలను కేవలం కొన్ని సెకన్లలో తయారు చేసుకోండి.

Mega PTM 3.1 అనేది ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల కోసం రూపొందించిన సులభమైన ఆన్‌లైన్ టూల్. UDISE+ నుండి (School Login) లో డౌన్‌లోడ్ చేసిన విద్యార్థుల Excel ఫైల్‌ను అప్లోడ్ చేస్తే ప్రతి విద్యార్థికి వ్యక్తిగత PTM ఆహ్వాన పత్రం ఆటోమేటిక్‌గా రూపొందించబడుతుంది.

ముఖ్యమైన ఫీచర్లు

  • UDISE+ Excel ఫైల్‌కు పూర్తి మద్దతు
  • వేలాది విద్యార్థుల ఆహ్వాన పత్రాలు ఒకేసారి డౌన్లోడ్ చేసుకోవచ్చును
  • తెలుగు & ఇంగ్లీష్ వివరాలతో Professional Invitation
  • జిల్లా, మండలం, పాఠశాల పేరు ఆటోమేటిక్‌గా ప్రింట్ A4 పేజీ లో వస్తుంది
  • PTM తేదీ మరియు సమయం కస్టమైజ్ చేసుకోవచ్చు
  • Print Ready PDF Invitation
  • వేగవంతమైన Processing
  • ఎలాంటి Software Install చేయాల్సిన అవసరం లేదు

ఎలా ఉపయోగించాలి?

Step 1
UDISE+ Portal నుండి List of Active Students Excel ఫైల్‌ను Download చేయండి.
Step 2
ఆ Excel ఫైల్‌ను ఇక్కడ Upload చేయండి.
Step 3
క్రింది వివరాలను నమోదు చేయండి.

  • జిల్లా
  • మండలం
  • పాఠశాల పేరు
  • UDISE కోడ్
  • సమావేశం తేదీ
  • సమావేశం సమయం

Step 4

పత్రికలు సృష్టించు బటన్‌పై క్లిక్ చేయండి.

Step 5

కొన్ని క్షణాల్లో అన్ని విద్యార్థుల PTM Invitation Cards సిద్ధమవుతాయి.

UDISE+ Excel ఎలా Download చేయాలి?

  1. UDISE+ School Login (SDMS) లో Login అవ్వండి.
  2. List of All Students పై క్లిక్ చేయండి.
  3. Active Students ను ఎంచుకోండి.
  4. Download Excel పై క్లిక్ చేయండి.
  5. Download అయిన Excel ఫైల్‌ను ఈ పేజీలో Upload చేయండి.

అవసరమైన సమాచారం

  • UDISE+ Active Students Excel మాత్రమే Upload చేయాలి.
  • Excel ఫైల్‌లో విద్యార్థుల వివరాలు పూర్తిగా ఉండాలి.
  • Meeting Date మరియు Meeting Time సరిగ్గా నమోదు చేయాలి.
  • Invitation Cards రూపొందిన తర్వాత వాటిని Print తీసుకోవచ్చు లేదా PDFగా Save చేసుకోవచ్చు.

ఈ టూల్ ద్వారా లభించే ప్రయోజనాలు

  • ప్రతి విద్యార్థికి వ్యక్తిగత ఆహ్వాన పత్రం
  • Manual టైపింగ్ అవసరం లేదు
  • సమయం ఆదా
  • తప్పులు తగ్గింపు
  • Professional Invitation Design
  • ఒకే క్లిక్‌తో వందలాది Invitations

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

Q. ఏ Excel ఫైల్ Upload చేయాలి?

UDISE+ Active Students Excel మాత్రమే Upload చేయాలి.

Q. PDF Download అవుతుందా?

అవును. రూపొందిన ఆహ్వాన పత్రాలను Print చేయవచ్చు లేదా PDFగా Save చేసుకోవచ్చు.

Q. తెలుగు వివరాలు వస్తాయా?

అవును. తెలుగు మరియు ఇంగ్లీష్ వివరాలతో Invitation రూపొందుతుంది.

Q. ఈ టూల్ ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమేనా?

ప్రధానంగా UDISE+ డేటా ఉపయోగించే ప్రభుత్వ మరియు గుర్తింపు పొందిన పాఠశాలల కోసం రూపొందించబడింది.

Mega PTM 3.1

ప్రతి విద్యార్థికి ఒక అందమైన ఆహ్వాన పత్రం – కేవలం కొన్ని క్లిక్‌లలో.”

సమయాన్ని ఆదా చేయండి • తప్పులను తగ్గించండి • Professional PTM Invitations రూపొందించండి

Scroll to Top