Mega PTM 3.1 ఆహ్వాన పత్రికలు
వివరాలు నింపిన తర్వాత ఇక్కడ క్లిక్ చేయండి👇
UDISE+ నుండి Excel ఫైల్ డౌన్లోడ్ విధానం:
- ముందుగా UDISE+ School Login (SDMS) ఓపెన్ చేయండి.
- ఎడమవైపు మెనూలో “List of All Students” పై క్లిక్ చేయండి.
- అందులో “Active Students” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- కుడివైపు పైన ఉన్న “Download Excel” బటన్ పై క్లిక్ చేసి ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి.
(ఆ డౌన్లోడ్ చేసిన ఎక్సెల్ ఫైల్‌ను పైన అప్లోడ్ చేయండి)
📌 గమనిక: మొబైల్లో ‘Print’ ఆప్షన్లో ‘Save as PDF’ చేస్తున్నప్పుడు పేపర్ సైజ్‌ను ‘ISO A4’ కి మార్చుకుని సేవ్ చేసుకోగలరు. ఒక్కో A4 పేజీలో 2 పత్రికలు వస్తాయి.
