Mega PTM 3.1 Invitations Generate | UDISE+ PTM Invitation Tool

Mega PTM 3.1 ఆహ్వాన పత్రికలు

Mega PTM 3.1 ఆహ్వాన పత్రికలు

వివరాలు నింపిన తర్వాత ఇక్కడ క్లిక్ చేయండి👇

UDISE+ నుండి Excel ఫైల్ డౌన్‌లోడ్ విధానం:

  1. ముందుగా UDISE+ School Login (SDMS) ఓపెన్ చేయండి.
  2. ఎడమవైపు మెనూలో “List of All Students” పై క్లిక్ చేయండి.
  3. అందులో “Active Students” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  4. కుడివైపు పైన ఉన్న “Download Excel” బటన్ పై క్లిక్ చేసి ఫైల్ డౌన్‌లోడ్ చేసుకోండి.

(ఆ డౌన్‌లోడ్ చేసిన ఎక్సెల్ ఫైల్‌ను పైన అప్‌లోడ్ చేయండి)

UDISE+ Download Excel విధానం
📌 గమనిక: మొబైల్‌లో ‘Print’ ఆప్షన్‌లో ‘Save as PDF’ చేస్తున్నప్పుడు పేపర్ సైజ్‌ను ‘ISO A4’ కి మార్చుకుని సేవ్ చేసుకోగలరు. ఒక్కో A4 పేజీలో 2 పత్రికలు వస్తాయి.
Scroll to Top