మీ రైస్ కార్డు యొక్క eKYC స్టేటస్ ను ఏవిధంగా తెలుసుకోవాలి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని బియ్యం కార్డులు ఉన్న సభ్యులందరూ eKYC ని తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి.అలాగే మీ బియ్యం కార్డు యాక్టివ్ లో ఉందా లేకా ఇన్ యాక్టివ్ లో వుందా అనే స్టేటస్ ను ఈ కింది విధంగా తెలుసుకోవచ్చును.
- పక్కన ఇచ్చిన లింకు పై క్లిక్ చేయండి https://epdsap.gov.in/epdsAP/epds
- మీకు ఈ విధంగా రైస్ కార్డుకు సంబంధించిన గవర్నమెంట్ వెబ్సైటు ఈ కింది విధంగా ఓపెన్ అవుతుంది.
3. మెనూ బార్ లో DASH BARD అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి
4. ఈ కింది విధంగా DASH BOARD పేజ్ ఓపెన్ అవుతుంది.
5. దీనిలో రేషన్ కార్డు కేటగిరీ లో EPDS APPLICATION SEARCH అనే లింకుపై క్లిక్ చేయండి.
6. ఈ కింది విధంగా Status of Epds Application అనే పేజ్ ఓపెన్ అవుతుంది.
7. ఇక్కడ Enter Applicatioon ID దగ్గర మీ రేషన్ కార్డు నంబర్ ను ఎంటర్ చేయండి.తరువాత ENTER CAPTCHA దగ్గర దాని పక్కన ఉన్న కోడ్ ని ఎంటర్ చేసి SEARCH ఆప్షన్ పై క్లిక్ చేయండి.
8. ఈ కింది విధంగా రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యుల వివరాలు ఓపెన్ అవుతాయి.
9. తరువాత దాని పక్కనే eKYC స్టేటస్ ఆప్షన్ లో Success అని వుంటే eKYC కంప్లీట్ అయినది అని , Parental Authentication అనే eKYC ఇంకా కంప్లీట్ కాలేదని అర్థం.
10. ఈ విధంగా రేషన్ కార్డులో ఉన్న సభ్యుల eKYC స్టేటస్ ను తెలుసుకోవచ్చును.





check status
ekyc validity
enni rojullo ekyc cheyunchu kovali,application pettaka
ekyc enni rojullo cheyali anna