ఒకే కుటుంబంలో రూ.2,250/- తో ఒకటికంటే ఎక్కువ పెన్షన్లు ఉండకూడదు.
అభయహస్తం పెన్షన్ అనేది కంట్రిబ్యూటరీ పెన్షన్ (రూ.500/- పెన్షన్) మరొక పెన్షన్ పొందడానికి అనుమతించబడుతుంది. కానీ ఇప్పటికే OAP కేటగిరి పెన్షన్ గా మారి రూ.2,250/- అందుకున్న వారు ఒకే కుటుంబ యూనిట్లో మరో రూ.2,250/- పెన్షన్ పొందటానికి అనుమతించబడరు. రూ.500/- తో అభయహస్తం పెన్షన్ పునరుద్ధరణకు వారు సిఫార్సు చేయబడవచ్చు.
Is ap government stopped ysr pension kanuka to contract and outsourcing employees working in various government departments?
Good Information…