aepds-app-volunteer

How to do Death Registration in AePDS App

 AePDS లో “Death Registration” చేసే విధానం

  1. AePDS యాప్ లో “Death Registration” చేసే విధానం
  2. మొదట మీ మొబైల్ కు బయోమెట్రిక్ డివైజ్ ను కనెక్ట్ చేయండి.
  3. తరువాత మీ మొబైల్ లో AePDS యాప్ ను ఓపెన్ చేయండి
  4. Volunteer Login అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి
  5. తరువాత Device Selection ట్యాబ్ లో Device Vendor అనే ఆప్షన్ లో మీ బయోమెట్రిక్ డివైజ్ ను సెలెక్ట్ చేసుకొని Next బటన్ పై క్లిక్ చేయాలి.
  6. Cluster ID దగ్గర మీ వాలంటీర్ క్లస్టర్ ID నంబర్ ను ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి.
  7. Volunteer Login ఓపెన్ అవుతుంది.
  8. Cluster ID, State Name,District Name,Shop nO, Dealer Name display అవుతాయి.
  9. అలాగే వాలంటీర్ పేరు మరియు ఆధార్ నంబర్ ఓపెన్ అవుతాయి.తరువాత వాలంటీర్ పేరు పై క్లిక్ చేసి SCAN FP అనే బటన్ పై క్లిక్ చేసి, తరువాత SCAN అనే బటన్ పై క్లిక్ చేసి మీరు బయోమెట్రిక్ డివైజ్ థంబ్ వేయాలి.వెంటనే Authentication Successful అని వత్శుంది.
  10. Volunteer Menu ఓపెన్ అవుతుంది.
  11. ఇందులో Stock Issue, Reports, e-KYC, Issue Card, Death Registration, Child Declaration, Migrant Declaration, DBT/Ration, Card, Upload Offline Cards వీటిలో “Death Registration” అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి.
  12. దీనిలో Card No/ Application ID ఆప్షన్ దగ్గర ఎవరిది అయితే Death Registration చేయాలో వారి రైస్ కార్డు నంబర్ ను ఎంటర్ చేసి GET DETAILS అనే బటన్ పై క్లిక్ చేయాలి.
  13. ఆ రైస్ కార్డులో ఉన్న సభ్యుల వివరాలు వస్తాయి.వీటిలో ఎవరైతే చనిపోయినారో వారి పేరు పక్కన బాక్స్ లో టిక్ చేసి NEXT అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే, ఆ రైస్ కార్డులో మిగిలిన సభ్యుల వివరాలను చూపిస్తుంది, దీనిలో అందుబాటులో ఉన్న వ్యక్తి ని సెలెక్ట్ చేసుకొని SCAN FINGER PRINT అనే బటన్ పై క్లిక్ చేసి బయోమెట్రిక్ డివైజ్ థంబ్ వేయించాలి.
  14. “Member Authentication Death registration request taken successful” అని వస్తుంది.Ok పై క్లిక్ చేయాలి.
  15. ఈ విధంగా చనిపోయినవారికి “Death Registration” AePDS యాప్ లో చేయాలి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top