MPDOs/MCs/Welfares లకి YSR Pensions Re-Verification చేయడానికి సూచనలు :
- YSR Pensions Re-Verification కి వచ్చిన ప్రతీ Notice ను ఆ Beneficiary కి ఇచ్చి వారియొక్క సంతకం లేదా వేలిముద్ర తీసుకుని, ఆ Acknowledgement copy ని Welfare లాగిన్ లో ముందు Submit చేయాలి. అలా చేసిన తరువాత ఈ క్రింది విధముగా చేయవలసి ఉంటుంది.
- YSR Pensions App లో వచ్చిన ప్రతీ Beneficiary కి eKYC తప్పకుండా తీసుకోవాలి. వారు “Eligible” అయినా “Not Eligible” అయినా, other category కి సంబందించిన వారు గాని, app లోకి వచ్చిన వారి యొక్క eKYC మాత్రము తప్పకుండా తీసుకోవాలి.
- పై విధముగా eKYC తీసుకుంటున్నప్పుడు వారి యొక్క ఆధార్ కార్డు నంబర్ last 4 digits ను Beneficiary యొక్క ఆధార్ కార్డు నంబర్ కరెక్ట్ గా ఉందోలేదో సరిచూసుకోండి.
- eKYC చేసిన ప్రతి Beneficiary యొక్క details Welfare Login లో Verification module లో సరయిన Documents తో అనగా (Notice Acknowledgement, Rice Card, Aadhar Card, Welfare Field Verification Report, VRO Declaration, Death/Single Women Certificates) వంటివి upload చేయవలసి ఉంటుంది.
- కొంతమంది Welfares doubt అడుగుతున్నారు, Single Women pensioner కి భర్త లేదు, కానీ Rice Card లో ఉన్నారు, కానీ VRO వారు చెప్పడం ఏమిటి అంటే చనిపోతేగాని Rice Card లో వారి పేరు తొలగించడానికి అవ్వడం లేదు అని అంటున్నారు. కానీ Volunteer login లో AePDS (Civil Supply) app లో Not Traceable అనే option ఉంది, దానిలో పెట్టి VRO వారి ద్వారా approval చేయించుకోగలరు.
- కొంతమంది కి Female కి బదులు Male అని Aadhar Card లో గాని, Rice Card లో గాని ఉన్నాయి అవి మార్పించుకున్న తరువాత మాత్రమే అంటే మారింది అన్న proofs చూపించిన తరువాత మాత్రమే Welfares ఆ Documents ను upload చేసి MPDO/MC ల login కి పంపవలసి ఉంటుంది.
- కొంతమంది Widow Pensioners కి కుటుంబ పెద్దగా (HOF) సభ్యులు Rice Card లో ఉంటున్నారు. ఉదాహరణకు వారి కుమారుడు HOF గా ఉన్నవి పింఛనుదారుని భర్తగా నమోదు అయి Notice లు వచ్చినవి. అటువంటి వాటికి HOF గా Beneficiary నే map చేయవలసి ఉంటుంది.
- కొంతమంది Welfares Rice Card లో modify చేయడానికి Beneficiary finger పడటం లేదు, Family Members ఇక్కడ లేరు ఇలాంటి quarries వేస్తున్నారు. అవి correct కాదు. Family members వచ్చాక చేయించండి. Beneficiary fingers పడకపోతే ఆప్షన్ ఏమిటి అన్నది సంబంధిత VRO/MRO వారి దృష్టికి మీ MPDO/MC ల ద్వారా సమస్యను తీసుకుని వెళ్ళండి. సమస్యను పరిస్కరించమని కోరండి.
- కొంతమంది Beneficiaries Widow/Single Women pensions కి అనర్హులు అయి other category pensions కి అనగా (OAP, Disable) వంటి వాటికి అర్హులు అయితే సరి అయిన Documents తో MPDO/MC login లో Manual Grievance లలో Conversion option ద్వారా మార్చబడతాయి.
- కొంతమందికి eKYC లో Fingers ద్వారా గాని, IRISH ద్వారా గాని, Death అయిన వారు గాని, ఆధార్ నంబర్ change అయిన వారు correct ఆధార్ నంబర్ ను, eKYC అవ్వని వారి వివరములు ఈ క్రింది జతపరిచిన proforma లో మీ MPDO/MC ల ద్వారా DRDA Office కు Excel format లో పంపవలసి ఉంటుంది. ఈ Excel ని మండలం/మున్సిపాలిటీ ల మొత్తం list ను MPDOs/MCs signed copy మరియు Excel కూడా ఒక్కసారిగా పంపవలసి ఉంటుంది.
- ఈ పై వివరములు DRDA Office నకు 24-6-2021 సాయింత్రం 5.00 గంటలలోపు వచ్చినవి మాత్రమే consider చేయడం జరుగుతుంది, గమనించగలరు.
Post Views: 14
కొంత మందిఅర్హులే ఐన కూడా reverification లో పేరు రాలేదు.వాళ్ళ పరిస్తితి ఏంటి తెలియ చేయగలరు.
Contact your Grama Sachivalayam WEA or MPDO Office.