వై.యస్.ఆర్ బీమా రీ-సర్వే ప్రశ్నలు – సమాధానాలు
YSR Bima యాప్ లో వాలంటీర్ రిజిస్టర్ మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తరువాత మొబైల్ నంబర్ కు OTP వస్తుంది . OTP ను ఎంటర్ చేసి లాగిన్ అవ్వవచ్చును.
OTP రాకపోతే 220878 అనే నంబర్ ను ఎంటర్ చేసి లాగిన్ కావచ్చును.
WEA లాగిన్ లో వాలంటీర్ Cluster Details & Mobile Number ను అప్డేట్ చేయడానికి WEA లాగిన్ లోనే ఆప్షన్ ఇచ్చారు.
GSWS నుండి తీసుకున్న వాలంటీర్స్ వారీగా డేటా ని రైస్ కార్డు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరిగింది.
YSR Bima యాప్ లో Search Rice Card అనే ఆప్షన్ లో Rice Card నంబర్ ను ఎంటర్ చేసి బీమా సర్వే చేయవచ్చును.
YSR Bima App 2.1 లో పాలసీదారున్ని మార్చుకోవచ్చును.
Spouse ( భార్య/భర్త) మొదటి ఆప్షన్.తరువాత Beneficiary Choice.
నామినీ మరియు పాలసీదారుడు ఒకే రైస్ కార్డులో లేకపోయినా ప్రాబ్లమ్ లేదు.
YSR Bima App 2.1 లో నామినీ ని మార్చుకోవచ్చును.
పాలసీదారునికి అవసరం లేదు. నామినీ బ్యాంకు అకౌంట్ డీటెయిల్స్ మాత్రమే అవసరం.
పాలసీదారునికి అవసరం లేదు. నామినీ బ్యాంకు అకౌంట్ కలిగి వుంటే Nominee Bank Account Details అనే ఆప్షన్ లో అవును అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకొని బ్యాంకు డీటెయిల్స్ ఎంటర్ చేసి సర్వే అప్డేట్ చెయ్యాలి.
కుటుంబాన్ని పోషించే వ్యక్తి ( Bread Earner ) కి ఖచ్చితంగా తీసుకోవాలి. నామినీ కి ఆప్షనల్.
వై.యస్.ఆర్ బీమా యాప్ లో సర్వే కంప్లీట్ అయిన తరువాత చివరిలో I accept the above Declaration ఆప్షన్ లో ఆధార్ నంబర్ ను ఎంటర్ చేసి వాలంటీర్ బయోమెట్రిక్ ఖచ్చితంగా వేయాలి.
- అందరికి అవసరం లేదు. PSS (ప్రజా సాధికార సర్వే ) డేటాతో సమన్వయం చేసి కొందరికి మాత్రమే Aadhaar Update History ఆప్షన్ ను ఇచ్చారు.
- YSR Bima యాప్ లో Whether Policyholder is BreadEarner or Not అనే ఆప్షన్ లో కాదు అని ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకున్న వారికి కూడా Aadhaar Update History ని అప్లోడ్ చేయాలి.
YSR Bima యాప్ లో Update Invalids అనే ఆప్షన్ లో రైస్ కార్డు నంబర్ ఎంటర్, సెలెక్ట్ రీజన్ ను సెలెక్ట్ చేసి సర్వే ను పూర్తి చేయవచ్చును.
అవసరం లేదు.
ఇవ్వకూడదు.
బ్యాంకు అకౌంట్ లేకున్నా సర్వే పూర్తి చేయవచ్చా. YSR Bima యాప్ లో Nominee Bank Details Available ఆప్షన్ లో అవును/కాదు అనే ఆప్షన్ లో బ్యాంకు అకౌంట్ వుంటే అవును ను సెలెక్ట్ చేయండి, బ్యాంకు అకౌంట్ లేకుంటే కాదు అని సెలెక్ట్ చేసి సర్వే ను కంప్లీట్ చేయవచ్చు.
చేయవచ్చును. YSR Bima యాప్ లో నామినీ వివరములు ఆప్షన్ లో నామినీ అందుబాటులో వున్నారా? అవును/కాదు ఆప్షన్ లో నామినీ అందుబాటులో వుంటే అవును అని, లేకుంటే కాదు అని సెలెక్ట్ చేసి బీమా సర్వేను చేయవచ్చును.
వారికి సంబంధించిన రేషన్ కార్డు నంబర్ ను ఎంటర్ చేసి, పైన వేరే వాళ్ళ ఆధార్ నంబర్ 4 Digits చూపిస్తుంది. దాని కింద ఆధార్ నంబర్ దగ్గర మీ కరెక్ట్ ఆధార్ నంబర్ ఎంటర్ చేయగానే మనకు మీరు ఎంటర్ చేసిన ఆధార్ నెంబర్ పై రైస్ కార్డుకి అనుసంధానం చేయబడుతుంది, అవును/కాదు అనే ఆప్షన్ లో అవును సెలెక్ట్ చేసుకోవాలి.
02 జూలై 2021.
URN అంటే (Update Request Number) ఆధార్ అప్డేట్ హిస్టరీ డౌన్లోడ్ చేసినప్పుడు మీకు కనిపిస్తుంది..
1.URN అంటే (Update Request Number) ఆధార్ అప్డేట్ హిస్టరీ డౌన్లోడ్ చేసినప్పుడు మీకు కనిపిస్తుంది..
2.ఆధార్ అప్డేట్ హిస్టరీ డౌన్లోడ్ చేయగానే మీకు URN NUMBER కనిపిస్తుంది.. ఆధార్ అప్డేట్ హిస్టరీ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి.