వాలంటీర్ల అగ్రిగోల్డ్ సర్వే ప్రశ్నలు - సమాధానాలు:
● ఒరిజినల్ రిసిప్ట్ లేదా చెక్ లేదా పే ఆర్డర్ స్లిప్. ● ఆధార్ జిరాక్స్. ● బ్యాంక్ పాస్ బుక్ మొదటి పేజీ జిరాక్స్. (ప్రతి డాక్యుమెంట్ మీద ఆధార్ నెంబర్ రాయాలి)
బాండ్ తీసుకోకూడదు, అందులో మనకు కావాల్సిన వివరాలు ఉండవు.
టోటల్ బ్యాలెన్స్ వద్ద 20,000 లోపల ఏది ఎక్కువ ఉంటే అది తీసుకోవాలి.
ప్రతి వ్యక్తి కూడా అర్హుడే.
[అవును,] ఖచ్చితంగా ఓకే వ్యక్తి అయి ఉండాలి. పేరులో చిన్న చిన్న మార్పులు ఉన్నా పర్లేదు.
అలాంటివి స్వీకరించవద్దు, సరైన ఉత్తర్వులు వచ్చే వరకు పెండింగ్ పెట్టండి.
మొదటి సారి రూ.10,000 లోపు వారికి అమౌంట్ ఇచ్చినప్పుడు ఏవైనా కారణాల వల్ల తీసుకోనట్లయితే వారు కూడా అర్హులే.
వెరిఫికేషన్ లో వాటిని తొలగించాలా వద్దా అన్నది పై అధికారులు నిర్ణయిస్తారు.
అలాంటివి స్వీకరించవద్దు, సరైన ఉత్తర్వులు వచ్చే వరకు పెండింగ్ పెట్టండి.
[అప్లై చేయవచ్చు.] ఇక్కడ పరిధిని నిర్ణయించలేదు, కేవలం ప్రజల సౌలభ్యం కోసం వాలంటీర్ల సేవలను ఉపయోగించడం జరుగుతోంది.
94906 17772 అనే వాట్స్ అప్ నంబర్ కు ఈ కింది డీటెయిల్స్ పంపించాలి 𝐕𝐨𝐥𝐮𝐧𝐭𝐞𝐞𝐫 𝐍𝐚𝐦𝐞 : 𝐂𝐥𝐮𝐬𝐭𝐞𝐫 𝐈𝐃: 𝐀𝐚𝐝𝐡𝐚𝐫 𝐧𝐮𝐦𝐛𝐞𝐫 : 𝐂𝐅𝐌𝐒 𝐈𝐃: 𝐒𝐚𝐜𝐡𝐢𝐯𝐚𝐥𝐚𝐲𝐚𝐦 𝐍𝐚𝐦𝐞 : 𝐏𝐡𝐨𝐧𝐞 𝐍𝐨 : 𝐃𝐢𝐬𝐭𝐫𝐢𝐬𝐭 : ఈ డీటెయిల్స్ పంపితే వారు ఆ వాట్సాప్ మెసేజ్ చూసిన 2 నిమిషాలలో మీకు అగ్రిగోల్డ్ యాప్ ఓపెన్ అవుతుంది.