Jagananna Thodu Survey 2021 in Telugu 1 Comment / Govt Schemes Total0 0 0 జగనన్న తోడు యాప్ వర్షన్ 1.05 సర్వే ప్రాసెస్ ముందు లబ్దిదారుని భర్త పేరు ఎంటర్ చెయ్యండి.Date of birth ఎంటర్ చెయ్యండి (ఆధార్ కార్డు లో ఉన్న విధంగా).వయస్సు ఎంటర్ చెయ్యండి (ఇన్ డైరెక్ట్ గా అక్కడ ఉంటే అవసరం లేదు.)లింగం సెలెక్ట్ చెయ్యండి (MALE/FEMALE)మతం, కులం, కుల వర్గం, ఉపకులము సెలెక్ట్ చెయ్యండి.లబ్దిదారుడికి వివాహం అయిందా లేదా సెలెక్ట్ చెయ్యండి.ఫోన్ నెంబర్ ఎంటర్ చెయ్యండి (జగనన్న తోడు సర్వే చేసేటప్పుడు ఎంటర్ చేసిన ఫోన్ నెంబర్ ఎంటర్ చెయ్యండి) ఫోన్ నెంబర్ (మర్చిపోతే WEA Gsws లాగిన్ లో చూడవచ్చు)లబ్ధదారుని వృత్తి పేరు ఎంటర్ చెయ్యండి.వ్యాపార/వృత్తి స్థలం ( ఒకే ప్రాంతంలో /సంచారం) రెండింటిలో ఒక ఆప్షన్ ను సెలెక్ట్ చెయ్యండి.స్థిర ప్రాంతం లబ్దిదారుడు వ్యాపారం ఎక్కడ అయితే చేస్తాడో ఆ ప్రదేశం పేరు ఎంటర్ చెయ్యండి.ల్యాండ్ మార్క్ జగనన్న తోడు సర్వే చేసేటప్పుడు ఎంటర్ చేసిన పేరు ఎంటర్ చెయ్యండి.వ్యాపారం ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారో ఎంటర్ చెయ్యండి.నెలవారీ మొత్తం అమ్మకాలు (జగనన్న తోడు సర్వే చేసేటప్పుడు ఎంత అయితే వేశారో అంతే వెయ్యాలి).బ్యాంకు డీటెయిల్స్ ఎంటర్ చేసి బ్యాంకు పాస్ బుక్ మొదటి పేజీ ఫోటో తియ్యండి.లోన్ టైప్ సెలెక్ట్ చేసుకోండి.(Jagananna Thodu/Streenidhi/PM Svanidhi)10,000/- రూపాయలు ఎప్పుడు పడినాయో ఆ డేట్ ను సెలక్ట్ చేసుకోండి.Total number of instalments దగ్గర లబ్ధిదారుడు ఎన్ని వాయిదాలలో రూ.10,000/- కట్టారో ఆ నెంబర్ ఎంటర్ చెయ్యాలి (బ్యాంకులో స్టేట్మెంట్ ఇస్తారు).Interest Rate దగ్గర వడ్డీ % వెయ్యాలి.Loan outstanding Amount దగ్గర రూ.10,000/- కడితే 0 అని పెట్టాలి.రూ.10,000/- కట్టకపోతే ఇంకా ఎంత కట్టాలో అక్కడ వెయ్యాలి (రూ.6,000/ కడితే ఇంకా రూ.4,000/- కట్టాలి కాబట్టి రూ.4,000/- ఎంటర్ చెయ్యాలి).No of Instalments paid దగ్గర Total number of instalments ఎంత అయితే వేశారో అదే నెంబర్ మరలా ఎంటర్ చెయ్యాలి.మీరు ఎన్ని Instalments వేశారో అన్ని Instalments కాలమ్స్ ఓపెన్ అవుతాయి. Instalments వైజ్ గా Amount & Paid Date ను ఎంటర్ చేయాలి.Loan Account Statement ఎన్ని పేజీలు వుంటే అన్ని image capture చేయాలి.లాస్ట్ లో సబ్మిట్ చెయ్యండి Successful అని వస్తుంది. Jagananna Thodu App V 1.05 Download AP EAPCET 2026 Counseling Complete Details Post Views: 299 Total0 0 0
BANDI SURYANARAYANA 03/01/2022 at 2:35 pm BANDI SURYANARAYANA ADVOCATE ENROLLMENT NO.AP/283/2019 ANANTAPUR DIST Reply
BANDI SURYANARAYANA
ADVOCATE
ENROLLMENT NO.AP/283/2019
ANANTAPUR DIST