జగనన్న తోడు యాప్ వర్షన్ 1.05 సర్వే ప్రాసెస్
- ముందు లబ్దిదారుని భర్త పేరు ఎంటర్ చెయ్యండి.
- Date of birth ఎంటర్ చెయ్యండి (ఆధార్ కార్డు లో ఉన్న విధంగా).
- వయస్సు ఎంటర్ చెయ్యండి (ఇన్ డైరెక్ట్ గా అక్కడ ఉంటే అవసరం లేదు.)
- లింగం సెలెక్ట్ చెయ్యండి (MALE/FEMALE)
- మతం, కులం, కుల వర్గం, ఉపకులము సెలెక్ట్ చెయ్యండి.
- లబ్దిదారుడికి వివాహం అయిందా లేదా సెలెక్ట్ చెయ్యండి.
- ఫోన్ నెంబర్ ఎంటర్ చెయ్యండి (జగనన్న తోడు సర్వే చేసేటప్పుడు ఎంటర్ చేసిన ఫోన్ నెంబర్ ఎంటర్ చెయ్యండి) ఫోన్ నెంబర్ (మర్చిపోతే WEA Gsws లాగిన్ లో చూడవచ్చు)
- లబ్ధదారుని వృత్తి పేరు ఎంటర్ చెయ్యండి.
- వ్యాపార/వృత్తి స్థలం ( ఒకే ప్రాంతంలో /సంచారం) రెండింటిలో ఒక ఆప్షన్ ను సెలెక్ట్ చెయ్యండి.
- స్థిర ప్రాంతం లబ్దిదారుడు వ్యాపారం ఎక్కడ అయితే చేస్తాడో ఆ ప్రదేశం పేరు ఎంటర్ చెయ్యండి.
- ల్యాండ్ మార్క్ జగనన్న తోడు సర్వే చేసేటప్పుడు ఎంటర్ చేసిన పేరు ఎంటర్ చెయ్యండి.
- వ్యాపారం ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారో ఎంటర్ చెయ్యండి.
- నెలవారీ మొత్తం అమ్మకాలు (జగనన్న తోడు సర్వే చేసేటప్పుడు ఎంత అయితే వేశారో అంతే వెయ్యాలి).
- బ్యాంకు డీటెయిల్స్ ఎంటర్ చేసి బ్యాంకు పాస్ బుక్ మొదటి పేజీ ఫోటో తియ్యండి.
- లోన్ టైప్ సెలెక్ట్ చేసుకోండి.(Jagananna Thodu/Streenidhi/PM Svanidhi)
- 10,000/- రూపాయలు ఎప్పుడు పడినాయో ఆ డేట్ ను సెలక్ట్ చేసుకోండి.
- Total number of instalments దగ్గర లబ్ధిదారుడు ఎన్ని వాయిదాలలో రూ.10,000/- కట్టారో ఆ నెంబర్ ఎంటర్ చెయ్యాలి (బ్యాంకులో స్టేట్మెంట్ ఇస్తారు).
- Interest Rate దగ్గర వడ్డీ % వెయ్యాలి.
- Loan outstanding Amount దగ్గర రూ.10,000/- కడితే 0 అని పెట్టాలి.
- రూ.10,000/- కట్టకపోతే ఇంకా ఎంత కట్టాలో అక్కడ వెయ్యాలి (రూ.6,000/ కడితే ఇంకా రూ.4,000/- కట్టాలి కాబట్టి రూ.4,000/- ఎంటర్ చెయ్యాలి).
- No of Instalments paid దగ్గర Total number of instalments ఎంత అయితే వేశారో అదే నెంబర్ మరలా ఎంటర్ చెయ్యాలి.
- మీరు ఎన్ని Instalments వేశారో అన్ని Instalments కాలమ్స్ ఓపెన్ అవుతాయి. Instalments వైజ్ గా Amount & Paid Date ను ఎంటర్ చేయాలి.
- Loan Account Statement ఎన్ని పేజీలు వుంటే అన్ని image capture చేయాలి.
- లాస్ట్ లో సబ్మిట్ చెయ్యండి Successful అని వస్తుంది.
Post Views: 21
BANDI SURYANARAYANA
ADVOCATE
ENROLLMENT NO.AP/283/2019
ANANTAPUR DIST