spandana-app-grievance

YSR Cheyutha Grievance Spandana App Process

                 వై.యస్.ఆర్ చేయూత పథకానికి ఎలిజబుల్ అయివుండి  Volunteer App లో పేరు రాకుండా వుంటే అలాంటి వారివి స్పందన లో కంప్లైంట్ పెట్టాలి.సచివాలయం లో డిజిటల్ అసిస్టెంట్ మరియు వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లాగిన్ లో Spandana Grievance ERROR 500 వస్తుంది.  సబ్మిట్ కావడం లేదు.మన మొబైల్ ద్వారానే Spandana Grievance పెట్టుకోవచ్చును .ఆ Grievance ను ఈ క్రింది విధంగా పెట్టవచ్చును.

  1. మీ మొబైల్ లో Play store లో Spandana App అని సెర్చ్ చేయండి.స్పందన యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలి.
  2. ఈ కింద తెలిపిన విధముగా grievance raise చెయ్యండి.
  3. పేరు కనిపించని ప్రతీ ఒక్కరికీ మీ ఫోన్ నుంచే complaint raise చెయ్యండి.
  4. స్పందన యాప్ లింక్ పై క్లిక్ చేసి స్పందన యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోండి
  5. చేయూత కొరకు eligible అయ్యి ఉండి కూడా list లో పేరు లేని వారి ఆధార్ కార్డ్ నెంబర్ తో లాగిన్ అవ్వాలి.
  6. ముందుగా ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చెయ్యండి.
  7. తరువాత Captha enter చెయ్యాలి.
  8. ఆ ఆధార్ నెంబర్ link అయిన ఫోన్ నంబర్ కి OTP వస్తుంది. OTP ఎంటర్ చెయ్యాలి.(ఆధార్ నెంబర్ కు ఖచ్చితంగా మొబైల్  నెంబర్ లింక్ అవ్వాలి)
  9. లాగిన్ అయిన తరువాత Register a new grievance అనే బటన్ పై క్లిక్ చేయాలి.
  10. Grievance మొత్తం డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి.
  11. Do you want to change your mobile number? (Yes/No) మీరు మీ మొబైల్ నంబర్‌ను మార్చాలనుకుంటున్నారా , అని అడుగుతుంది ఒకవేళ మొబైల్ నంబర్ ను మార్చాలనుకుంటే “Yes” ను సెలెక్ట్ చేసుకొని కొత్త మొబైల్ నంబర్ ను ఎంటర్ చేయవచ్చును.
  12. Personal Information :
  13. పేరు,భర్త/కుటుంబ యజమాని పేరు,పుట్టిన తేది,జిల్లా పేరు , మండలం పేరు మరియు సచివాలయం పేరు, ఇంటి నంబర్,నివాసము,లింగము ను select చేసుకోండి. Next మీద click చెయ్యండి.
  14. Individual/Community:
  15. Is the grievance for an individual or community? (Individual (వ్యక్తిగత)/Community(సంఘము) దీనిలో Individual (వ్యక్తిగత) ను సెలెక్ట్ చేసుకోవాలి. Next మీద click చెయ్యండి
  16. Grievance Address:
  17. జిల్లా పేరు,మండలం పేరు,గ్రామ/వార్డు సచివాలయం పేరును సెలెక్ట్ చేసుకొని Next మీద click చెయ్యండి
  18. Grievance Information :
  19. Department – Panchayat Raj and Rural Development ను select చెయ్యండి.
  20. HOD (హెచ్.ఒ.డి.) – Society for Elimination of Rural Poverty ను సెలెక్ట్ చెయ్యండి.
  21. SUBJECT(సబ్జెక్టు) – సబ్జెక్టు లో Ysr Cheyutha ను సెలెక్ట్ చేయండి.
  22. Sub-Subject(సబ్-సబ్జెక్టు) – దీనిలో నాలుగు ఆప్షన్స్ వుంటాయి .
  23. i) Eligible –Amount Not Credit
  24. ii) Financial Assistance Through Bank
  25. iii) Ineligible due to validation criteria
  26. iv) Name Not Found In Eligible List. వీటిలో మీకు కావలసిన దానిని సెలెక్ట్ చేయండి.
  27. Remarks(వ్యాఖ్యలు) : Beneficiary Name (Ex: Padma). Padma Eligible for YSR Cheyutha Scheme but did not found in Eligible List kindly reslove the problem as early as possible. అని Remarks లో ఎంటర్ చేయాలి.
  28. తరువాత  SUBMIT GRIEVANCE మీద click చెయ్యండి.
  29. Confirmation మెసేజ్ వస్తుంది . Your grievance is successfully registered.Please note your spandana request number (YSR#) KUR2021XXXXX777 for all future communication.
ysr-cheyutha
ysr-cheyutha

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top